Wed. Feb 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 10,2024: తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్

*బడ్జెట్ 2,75,891కోట్లు.

*ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.

*పరిశ్రమల శాఖ 2543 కోట్లు.

*ఐటి శాఖకు 774కోట్లు.

*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.

*పురపాలక శాఖకు 11692 కోట్లు.

*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.

*వ్యవసాయ శాఖ 19746 కోట్లు.
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.

*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.

*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.

*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.

*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.

*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
*విద్యా రంగానికి 21389 కోట్లు.

*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.

*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.

*వైద్య రంగానికి 11500 కోట్లు.

*విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.

*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.

*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.

*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు…