ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ -2022 ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, నవంబర్ 20,2022:మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022కు మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి దక్కింది.